VIDEO: శ్రీ కామాక్షమ్మ తల్లికి పల్లకి సేవ

PPM: సాలూరు పట్టణంలో వెలిసిన శ్రీ కామాక్షమ్మ తల్లి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గణపతి హోమంతో పాటు, కుంకుమ పూజలు, సౌందర్య లహరి హోమాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో తల్లికి పల్లకి సేవ చేపట్టారు.