దేవునిపల్లి PHC పరిధిలో 'డ్రై డే ఫ్రైడే' కార్యక్రమం

దేవునిపల్లి PHC పరిధిలో 'డ్రై డే ఫ్రైడే' కార్యక్రమం

KMR: పట్టణంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు ఏరియాలలో డ్రై డే ఫ్రైడే  కార్యక్రమం వైద్య సిబ్బంది చేత నిర్వహించినట్లు డాక్టర్ జోహా ముజీబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిహెచ్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగింది అన్నారు.