''182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే'

''182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే'

TPT: శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించే వైకుంఠద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..10 రోజులకు గాను మొత్తం 182 గంటలు అందుబాటులో ఉండగా 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించినట్లు చెప్పారు. టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తామన్నారు.