దర్గా హుండీ ఆదాయం రూ.10 లక్షలు

దర్గా హుండీ ఆదాయం రూ.10 లక్షలు

WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి బాబా దర్గా హుండీ ఆదాయం లెక్కింపు పూర్తయింది. లెక్కింపులో సుమారు రెండు నెలలకు సంబంధించి రూ.10,02,600 ఆదాయం వచ్చినట్లు వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్ పాషా మంగళవారం రాత్రి తెలిపారు. నగదును బోర్డు ఖజానాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు.