VIDEO : 'డబ్బుల కోసమే కోళ్లను వదిలేసారు'

VIDEO : 'డబ్బుల కోసమే కోళ్లను వదిలేసారు'

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ పొలంలో కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో నాటు కోళ్లను ఒదిలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారగా.. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేసి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్టు పోలీసులు నిర్దారించారు.