'ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల'

'ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల'

ప్రకాశం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మార్కాపురం పోలీసులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిధులు MLA కందుల నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ హాజరై, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కంభం సెంటర్లో మానవహారం నిర్వహించి అమరులైన పోలీసుల త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు.