VIDEO: 'రుణం చెల్లించలేదని కట్టుబట్టలతో గెంటేశారు'
SRCL: జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లలో బ్యాంక్ రుణం చెల్లించలేదని వ్యక్తిని బయటకు గెంటేసి ఇల్లును సీజ్ చేశారు. అనారోగ్యంతో రుణం చెల్లించలేదని తెలిపినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కట్టుబట్టలతో రోడ్డు మీద పడేయడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.