న్యూస్ రిపోర్టర్ పై కేసు.. జర్నలిస్టుల ధర్నా

న్యూస్ రిపోర్టర్ పై కేసు.. జర్నలిస్టుల ధర్నా

KNR: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై ఖమ్మం పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని తోటి జర్నలిస్టులు ఆరోపించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తా వద్ద TUWJH 143 యూనియన్ కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్టు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.