సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: కైకలూరు మండలం వరాహపట్నం, రాచపట్నం గ్రామ సెంటర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణం పూర్తి నాణ్యతతో చేపట్టాలని సిబ్బందికి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.