VIDEO: సర్పంచ్‌ను అభినందించిన చిన్నారెడ్డి
WNP: గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థి కావలి జ్యోతి గోపాల్‌ని గెలిచినందుకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అభినందించారు. శుక్రవారం మొదటి విడత ఎన్నికల అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన గోపాల్‌ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం ఆయన చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.