అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యపై దాడి

అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యపై దాడి

MDCL: అక్రమ సంబంధానికి అడ్డుపడుతోందని కట్టుకున్న భార్యను చంపేందుకు ప్రయత్నించిన ఘటన కీసర PS పరిధిలో చోటుచేసుకుంది. RL నగర్‌కు చెందిన బి. సుమన్‌కు, హరితతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సరస్వతి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సుమన్, భార్యను వదిలించుకోవాలని నిత్యం హింసించేవాడు. ఈనెల 18న చున్నీతో గొంతు బిగించగా, స్థానికులు గమనించి కాపాడారు.