'నార్ల పాత్రికేయుడు కాదు.. గొప్ప రచయిత'

'నార్ల పాత్రికేయుడు కాదు.. గొప్ప రచయిత'

HYD: డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ చక్రపాణి నార్ల ప్రతిభను అభినందించారు. ప్రొ.మృణాళిని మాట్లాడుతూ.. నార్ల పాత్రికేయుడు మాత్రమే కాకుండా ప్రముఖ తెలుగు, నాటక రచయిత అని తెలిపారు. అసమానతలపై సమాజాన్ని జాగృతం చేసిన ఆలోచనా వేత్తగా ఆయనను అభివర్ణించారు. నిశితమైన సామాజిక విమర్శ, తెలుగు సాహిత్యానికి నార్ల చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు.