ఎర్రకుంట తండా సర్పంచ్ ఏకగ్రీవం

ఎర్రకుంట తండా సర్పంచ్ ఏకగ్రీవం

JN: జనగామ మండలం ఎర్రకుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రమావత్ శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్ధి అభ్యర్ధి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్‌తో కలిసి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని మహేశ్ కుమార్ అభినందించారు.