'ఉస్తాద్' ఈవెంట్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హరీష్ ష‌ర్ట్‌

'ఉస్తాద్' ఈవెంట్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హరీష్ ష‌ర్ట్‌

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. అయితే, ఇందులో హరీష్ ధరించిన ప్రత్యేకమైన బ్లాక్ షర్ట్ హైలైట్‌గా నిలిచింది. పవన్ ఐకానిక్ మేనరిజమ్స్, 'గబ్బర్ సింగ్', 'ఉస్తాద్' మాస్ పోస్టర్లు, పవర్‌ఫుల్ డైలాగ్స్ గ్రాఫిక్స్‌తో ఉన్న ఆ షర్ట్ పవన్‌పై ఆయనకున్న అభిమానాన్ని చాటింది. ఈ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.