అభ్యర్థిత్వం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు..!

అభ్యర్థిత్వం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు..!

MDK: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి జోరందుకుందుకోగా, టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బడా నాయకుల దృష్టిలో పడటానికి అభ్యర్థులు వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. తమ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి, వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో సహా బడా నేతల వద్దకు వెళ్లి శిరస్సులు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.