ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఏప్రిల్ 4న నోక్టర్నల్ వాక్
RR: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 వరకు "నోక్టర్నల్ వాక్" నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న కొండాపూర్ బోటానికల్ గార్డెన్‌లో "బర్డ్ వాక్" ఉంటుంది. పాల్గొనదలిచిన వారు వరుసగా రూ.600, రూ.450 చెల్లించి deccanwoodsandtrails.com ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.