VIDEO: 'రైతుల ధర్నాకు మద్దతు తెలిపితే CI దాడి చేశారు'

VIDEO: 'రైతుల ధర్నాకు మద్దతు తెలిపితే CI దాడి చేశారు'

MNCL: యూరియా కోసం రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపితే చెన్నూర్ పట్టణ CI దేవేందర్ రావు బుధవారం తనపై దాడి చేసినట్లు BRS మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ తెలిపారు. వీలైతే రైతులకు యూరియా అందించేందుకు కృషి చేయాలి కాని, రైతులకు మద్దతు తెలిపే వారిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడికి నిరసనగా CP కార్యాలయం ముందు BRS ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు.