'ఆలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ కృషి'

'ఆలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ కృషి'

VKB: ఆలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ సభ్యులు కృషి చేస్తారని హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కుల్కచర్లలో ఆలయాల అభివృద్ధి ఆలయాల పరిరక్షణ హిందూ ఉత్సవ కమిటీ హైందవ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశ నిర్వహించారు. మండల పరిధిలోని ఆలయాల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.