'గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

'గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

BHNG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కుంటుబడిపోతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు అన్నారు. ప్రభుత్వాలు గీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మోటకొండూర్ లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభలో ఆయ‌న మాట్లాడారు.