నరసింహాస్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్
W.G: యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారిని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కుటుంబసమేతంగా దర్శించుకుని, స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అద్భుతమైన శిల్పకళతో ఆధునీకరించిన పురాతన ఆలయం ఇది అని తెలిపారు. ఈ మహాద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రముఖ స్థపతి డా.ఈమని శివనాగిరెడ్డి అభినందించారు.