VIDEO: ఆబోతు తీర్థానికి పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్సై

VIDEO: ఆబోతు తీర్థానికి పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్సై

E.G: తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం నిర్వహించే ఆబోతు తీర్థానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయి భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్, CC కెమెరాలు, డ్రోన్ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.