ఇరాన్ సుప్రీం ఎంపిక.. ఇజ్రాయెల్ బాంబు దాడి

ఇరాన్ సుప్రీం ఎంపిక.. ఇజ్రాయెల్ బాంబు దాడి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియపై ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసింది. 88 మంది సభ్యులున్న 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఓటింగ్ సమయంలో జరిగిన ఈ దాడిలో పలువురు సభ్యులు మరణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.