ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
VKB: వికారాబాద్ మండల పరిధిలోని మైలారం దేవరాంపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పథకాన్ని సర్పంచ్ కొమ్మని అనంతయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు.