డిసెంబర్ 5న మెగా PTM 3.O: కలెక్టర్

డిసెంబర్ 5న మెగా PTM 3.O: కలెక్టర్

సత్యసాయి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో డిసెంబర్ 5న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (Mega PTM 3.O) సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, అభ్యాస ఫలితాలు, హాజరుపై తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.