నేడు జిల్లాల అధ్యక్షులతో జగన్ సమావేశం

నేడు జిల్లాల అధ్యక్షులతో జగన్ సమావేశం

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌లతో నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రామాలపై వారితో చర్చించనున్నారు. అలాగే జగన్.. జిల్లాల పర్యటనపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని సమాచారం.