ఆధార్ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించిన MPDO

ఆధార్ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించిన MPDO

VZM: వంగర MPDO రాజారావు సోమవారం స్దానిక RCM స్కూల్లో జరుగుతున్న ఆధార్ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధార్‌ కార్డుల్లో తప్పుల సవరణలకు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలో ఆధార్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఆధార్‌ కార్డుల్లో మార్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.