iBOMMA చాటున బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్
HYD: సినిమా పైరసీలు చేస్తున్న iBOMMA, బెట్టింగ్ యాప్‌లను కూడా ఇమ్మడి రవి ప్రమోట్ చేశారని సీపీ సజ్జనార్ తెలిపారు. iBOMMAలో సినిమా చూసే వీక్షకులను బెట్టింగ్ యాప్‌లను అలవాటు చేసి.. వారి డేటాను తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగా వేల కోట్ల ప్రజా ధనం మిస్ యూజ్ అయ్యిందని వెల్లడించారు. దీనిపై ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారని చెప్పారు.