ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు రేపటికి వాయిదా

ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు రేపటికి వాయిదా

ఫిల్మ్ ఛాంబర్‌తో ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. దాదాపు 3 గంటల పాటు చర్చలు కొనసాగాయి. రేపు మరోసారి ఇరుపక్షాలతో ఫిల్మ్ చాంబర్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం నిర్మాతలతో, సాయంత్రం ఫెడరేషన్‌తో భేటీ కానుంది. రేపు సాయంత్రం ఈ వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.