VIDEO: 'రాను బొంబాయికి రాను' పాటకు స్టెప్పులేసిన ఎస్పీ

VIDEO: 'రాను బొంబాయికి రాను' పాటకు స్టెప్పులేసిన ఎస్పీ

ASF: జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారుల హోలీ వేడుకల్లో సందడి నెలకొంది. ఇవాళ జరిగిన ఈ సంబరాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ స్వయంగా పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు. 'రాను బొంబాయికి రాను' పాటకు ఆమె డాన్స్ చేశారు. పోలీసు అధికారులతో కలిసి వేసిన ఈ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఆనందంగా హోలీ సంబరాలను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు.