సత్యసాయి బాబాను దర్శించుకున్న ఎస్పీ

సత్యసాయి బాబాను దర్శించుకున్న ఎస్పీ

సత్యసాయి: జిల్లా కొత్త ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తి సత్యసాయి బాబాను దర్శించుకున్నారు. పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్య సాయి మహాసమాధిని దర్శించి ఆశీస్సులు పొందారు. ఆయనకు ప్రశాంతి నిలయం ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.