VIDEO: కలకలం రేపిన పునుగు పిల్లి

NZB: నిజామాబాద్ పట్టణంలోని ఆర్యా నగర్‌లో మంగళవారం పునుగు పిల్లి (సివిట్ క్యాట్) కలకలం సృష్టించింది. వింత ఆకారంతో ఉన్న ఈ పిల్లిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విచిత్రమైన శబ్దాలు చేస్తూ గోడలో చిక్కుకున్న చూసి వేటగాళ్లకు సమాచారం అందించారు. దీంతో దానిని పట్టుకోని అడవిలో వదిలేశారు.