'ఒక్కసారి అవకాశం ఇవ్వండి..అభివృద్ధి ఏంటో చూపిస్తాం'

WNP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఎంపీ డీకే రుణ అన్నారు. శనివారం ఏదుల మండల కేంద్రంలో ఎంపీ పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మద్దతు ద్వారానే తెలంగాణ రాష్ట్ర కల సహకారం అయిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు.