పింఛన్ల పంపిణీకి రూ.103.54 కోట్లు

KRNL: ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, మొదటి రోజే 96 శాతానికిపైగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా పింఛన్ల పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.