స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
22 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.92,300 ఉండగా.. ఈ రోజు రూ.150 తగ్గి రూ.92,150కి చేరుకుంది.
24 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.1,00,750 ఉండగా.. ఈ రోజు రూ.220 తగ్గి రూ.1,00,530గా నమోదైంది.
వెండి ధర: కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,28,000కి చేరుకుంది.