VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

ADB: బజార్ హత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ADB నుంచి HYD వెళ్తున్న ఎండికే ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు క్యాబిన్ పూర్తిగా నుజ్జవ్వగా, సుమారు 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.