మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

MDK: పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం మహాధర్నా విజయవంతం చేయాలని అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి కోరారు. చేగుంట మండలం మక్కరాజుపేట పాఠశాలలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు.