విశాఖ అభివృద్ధి మా బాధ్యత: మంత్రి
VSP: "ఇది అభివృద్ధి ప్రారంభం మాత్రమే. 1500 కోట్లు పెట్టుబడులు, ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో మేము ముందడుగు వేసినట్లయింది" అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్, ఉక్కు పరిశ్రమలు, మిట్టల్ పరిశ్రమలు ఏర్పడుతున్నాయని చెప్పారు.