జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

JGL: ధర్మపురి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-14, అండర్-18, అండర్-20 మహిళ, పురుషులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి తెలిపారు.