కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగిపోయిన కడియం

కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగిపోయిన కడియం

HNK: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి శ్రీహరి అన్నం పెట్టిన పార్టీని కాలదన్ని కాంగ్రెస్‌లో చేరాడని విమర్శించారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.