పీఎంఈజీపి కింద ఆటో యూనిట్ మంజూరు

పీఎంఈజీపి కింద ఆటో యూనిట్ మంజూరు

VZM: కొత్తవలస మండల సమాఖ్య ఆధ్వర్యంలో రామలింగాపురం గ్రామానికి చెందిన ఏ. గణపతికి పిఎంఈజీపీ కింద సుమారు రూ .3 లక్షల విలువైన ఆటో యూనిట్‌ను ఏపీఎం వెంకటరమణ ఏపీజీవిబి ద్వారా ఇచ్చారు. లబ్ధిదారుడు వాటాధనం రూ 22 వేలు పోగా, సబ్సిడీతో రూ 1,05,000 మంజూరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి రామకృష్ణ, CC అప్పలనాయుడు, విఓఏ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.