VIDEO: సీఎం రాకతో OU మైల పడింది: విద్యార్థి

HYD: ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల యూనివర్సిటీ మైల పడిందని విద్యార్థి కాశీం అన్నారు. ఈ క్రమంలో పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్నానని తెలిపారు. 100 ఏళ్లు చరిత్ర కలిగిన ఓయూ ప్రాంగణంలో పచ్చి అబద్ధాలు చెప్పి.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని వాపోయారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్తాం అని పేర్కొన్నాడు.