పోలీస్ స్టేషన్‌కు ఎస్సై, ఏఎస్ఐ లేక ప్రజల అవస్థలు

WNP: అమరచింత మండల పోలీస్ స్టేషన్‌లో గత నెల రోజులుగా ఎస్సై, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పని చేసిన ఎస్సై, ఏఎస్ఐల పై వివిధ ఆరోపణలతో సస్పెండ్ చేయగా, ఎస్సై జిల్లాలో రిజర్వ్ ఉన్నట్లు, ఏఎస్ఐ గద్వాల జిల్లాలో రిజర్వ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా ఎస్ఐ, ఏఎస్ఐలను బదిలీ చేయకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారిని నియమించాలని కోరుతున్నారు.