'గ్యాక్ ఫ్రూట్ సాగుతో లాభాలు'

'గ్యాక్ ఫ్రూట్ సాగుతో లాభాలు'

RR: ఇటీవల నగరంలో విదేశీ పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. 'స్వర్గ ఫలం' గా పేరున్న గ్రేట్ అమెరికన్ కంట్రీ (గ్యాక్) ఫ్రూట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పండు కిలో ధర రూ.1,000 నుంచి రూ.1,200 పలుకుతోంది. దీనిని మహేశ్వరం మండలం ఇమాంగూడకు చెందిన బకారం బుచ్చిరెడ్డి కేరళ, పోలవరం నుంచి మొక్కలను తెచ్చి సాగు ప్రారంభించారు.