నేడు డిండి ఐటీఐలో అప్రెంటీస్ మేళా

నేడు డిండి ఐటీఐలో అప్రెంటీస్ మేళా

NLG: డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో సోమవారం అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ తెలిపారు. 18 ఏళ్ల వయస్సుగల ఐటీఐలో చదువుకున్న నిరుద్యోగుల కోసం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.