నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: MLA గండ్ర

నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: MLA గండ్ర

BHPL: ఘనపూర్ మండలం కర్కపల్లిలో ఆదివారం మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో “జల మహోత్సవం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.