ఎలక్ట్రానిక్స్‌లో రూ.4.2 లక్షల కోట్ల ఉత్పత్తి

ఎలక్ట్రానిక్స్‌లో రూ.4.2 లక్షల కోట్ల ఉత్పత్తి

AP: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పాలసీ మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. రూ.4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యంగా పాలసీ రూపకల్పన చేసింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని, విశాఖ, తిరుపతి, శ్రీసిటీ, నెల్లూరు, కడప అనంతపురంలో క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.