వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

RR: గురు పౌర్ణమి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.