BREAKING: టీమిండియా ఘనవిజయం

BREAKING: టీమిండియా ఘనవిజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అర్షదీప్, బుమ్రా, చక్రవర్తి, అక్షర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.