VIDEO: 'అసెంబ్లీ ఎన్నికలలో TGలో బీజేపీ అధికారంలోకి వస్తుంది'

WNP: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ అన్నారు. బుధవారం ఘనపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు ఎన్నికలలో గుణపాఠం చెబుతారన్నారు.