MRO ఆఫీస్‌లో కలెక్టర్ తనిఖీలు

MRO ఆఫీస్‌లో కలెక్టర్ తనిఖీలు

NLG: కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, కంప్యూటర్ విభాగం, సెక్షన్లను క్షుణ్ణంగా పరిశీలించి, 'భూభారతి'లో పెండింగ్‌లో ఉన్న దస్త్రాల స్థితిగతులపై ఆరా తీశారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుంటూ, విధుల్లో అలసత్వం వహించకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.